www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -10 By Someswar Bhagwat

తెలుగు పత్రికలపై ‘వేటూరి పరిణామం’

ఈ శీర్షిక చూస్తే  ఇది వేటూరి  ఫరిణామం’ (‘Veturi effect’, to coin a new usage) అని తెలుస్తుంది: ఆగు ‘జర’  (రెండే పదాలు అన్నిటిక్టన్నా పెద్ద టైపులో – ఆది మొదటి పేజీ ముఖ్యవార్త -1st kead  కనుక.)


‘జర’  అంటే హిందీలో కొంచం.  సంస్క్రతంలో  ముసలికాలం (జరా, మ్రుత్యు). ఇంగ్లీషులో దీన్ని pun అంటారు. వార్త ముసలికాలం ఆలస్యం చెయ్యడానికి జరుగుతున్న సంశోధన గురించి. అలాగే చాలా వార్తలకీ రెండు మూడు పదాల శీర్షికలు: మీట ఇప్పుడు, పనులెపుఢో, . దారికొస్తారా పోతారా‌, దివ్యాంగులపై కక్షసాధింపు, చీనీ అ’ధర’హో, పిల్లలకు ఎంతో కీడు‌,  ప్రాణానికి పవర్‌. ఆంధ్రజ్యోతి, ‌ఆంధ్రప్రభ దైైనికాలలో ఇలాాటవి కోకొల్లలు.

ఒకటీ వార్త ఏమిటో చెప్పదు.ఈ కొత్త పోకడ కొన్ని పత్రికలకీ సీమితం ఐనా  ఒక  కొత్త సంస్కృతిని చూపుతున్నదనీ‌,  శీర్షిక యొక్క మూలకారణం        (basic purpose)కే  మార్పు తెస్తున్పదనీ తెలుస్తోంది. శీర్షిక పని వార్తని సమీక్షరించడంకన్నా ముఖ్యం ద్రిష్టిని  ఆకర్షించి వార్తలో ఆసక్తి కలుగజెయ్యడం (catch the eye and create interest) అని కొందరికి అనిపిస్తున్నది.

ఆఖరికి అమ్మడానికి  ఉన్న ప్రతి వస్తువా గ్రాహకుల ద్రుష్టి లో పడిదాన్ని కొనాలని అనిపించేలా చెయ్యడమేకదా వ్యాపారం (marketing)  లక్ష్యం! Mass communication (పత్రికా వ్యాసంగం) ఆమ్మటం (సేల్)గా వర్గీకరించడం వెగటుగా అనిపించ వచ్చు. కాని ప్రతిపత్రిక కీ  ప్రచారం (circulation) ప్రతి చేనల్ కీ TRP ఎక్కువ అవడమే కదా కావలసింది?

ఈ కొత్త  సంస్ర్కుతి రచనా వ్యాసంగం యొక్క  వ్యాపారీకరణ (commercialization) అనిపించవచ్చు. ఈ తరానికి  వ్యాపారంమే గుర్తు. కాని ఈ పోకడని అమలుపరచడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. సబ్ ఎడిటర్ కి సాహిత్యం, సామెతలు, సినిమా పాటలు బాగా తెలిసి ఉండాలి. శీ్ర్షిక   అందరికీ బోధపడాలి. 

ఈ పుస్తకం పేరు ఇంగ్లీషు లో  ‘A TOWN CALLED PENURY –the Changing Culture of Indian Journalism అని, ముసలికాలం గురించి ఉన్న.పుస్తకానీకి కింందనీ (blurbగా) –Coming of (old)Age in India పెడదాం అనుకున్నా.

Dr Margaret Mead పుస్తకం “Coming of  Age in Samoa” ఏంథ్రపోలజీలో చాలా ముఖ్యమైనది. గిరిజన సమాజంలో coming of age  ఆచారాలు (rituals) చాలా ముఖ్యమైనవి. కాని పెన్యురీ అంటే తెలియకా‌, social anthropology, మార్గరేట్ మీడ్ పేరు వినని వారికి ఈ పేర్లతో ఉన్న పుస్తకాలు చదవాలనిపించదు. అదుకే మొదటి పుస్తకం ఫైల్ అయిందనీ, పెన్యురీ నిజంగానే ఊరి పేరనుకునేవారు. ఎందరో్. కాబట్టి పేరు, శీర్షిక పెట్టడం ఒక కళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here