www.theTelugus.com

‘పెన్యురీ’ అనే పట్నం -12 By Someswar Bhagwat

వారి జీవిత శైలిని ఇవే నిర్ణయిస్తాయి.

శీర్షిక పెట్టే సబ్  కీ‌, ముఖ్యంగా కొత్త తరహా.శీర్షికలు రాయడాపికీ‌ సాహిత్యంతో మంచి పరిఛయం ఉండిలి. ఎన్ని పుస్తకాలు. చదివితే ఆంత లాభం. పూర్వం  ఇచ్ఛన “ఆగు జర’ అనే  శీర్షిక తీసుకుంటే.మూడు భాషలు తెలియాలి..

‘ఆగు’ తెలుగు  పదం..’జరా^ హిందీ పదం (కొంచం) సంస్క్రత భాషలో ముససలితనం..ఆది ముసలితనాన్ని ఆపడం గురించి వార్త కాబట్టీ.ఆ పదాన్ని   ద్వందార్ధం వచ్ఛేలా  ఉపయోగించేరు.

ఇలాంటి శీర్షికలు ఇవ్వడం లో మరొక లాభం కూడా ఉంది. ఆ రెండు అర్ధాలూ తెలిసిన పాఠకులు తమ పాండిత్యం మీద గర్వ పడతిర. వారి ego కీ అది వీపు తడుతుంది. సంస్కృతం రాకపోయినా అది ఆర్ధరహితం కాదు.

ఇలా ఒకే పదాన్ని రెండో అర్ధాలతో వాడడాన్నీ పన్ (pun)  అంటారు. ఇది అలంకారాలలో చాలా శ్రేష్ఠమైనది. చాలా తరుచుగా వాడబడుతుంది కూడా. 

కాబట్టి పత్రకార్లకి ఎన్నో పుస్తకాలు చదివే అలవాటు ఉండాలి. ఆలాగే ఎక్కువ భాషలు రాయడంకూడా మంచిదే. కాని.ఈ కౌశల్యన్ని సగటు పాఠకులకీ బోదపడేలా వాడాలి.  అతితెలివి బెడిసి కొట్టవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here