www.theTelugus.com

కరోనా  నేర్పుతోందిఎన్నో పాఠాలు

(Continued from earlier blog)

‘మడి’ అన్నది ఒక్క తెలుగు, కన్నడ దేశాలలోనే ఉన్నది. అలాంటప్పుడూ వారికే తమ పిల్లలు కూడా అస్ప్రశ్యులే. అదఘ అర్ధరహితంగా‌‌, వక్రీపించబడి ‘మనువాదం’ ‘జాతివాదం’ ఆయాయి.
 కరోనా వ్యాధి ఇప్పటివరకూ మానవ జాతిని ఏవిషయం చెయ్యనంతగా కదిలిస్తున్నాది.  మానవ  చరిత్రని ‘క‌రోనాముందు‌, కరోనా తరవాత’ అని విభజించ వచ్చు — క్రీస్తు పూర్వం‌, తరవాత లాగ. 


పూర్వం ప్లేగువ్యాధి వచ్చినప్పుడు కలిగిన సంచలనం కన్నా ఇప్పుడు ఎక్కవగా ఉంది. ఇలాటి భయంకర పరిస్థితిలో కూడా దానిమీద రాజకీయాలు నడషడం, వ్యాథి లెఖ్ఖల్లో  నిజాన్ని దాచి తప్పుడు అంచనాలు ప్రకటించడం, సంక్రమణగురించి ఆశ్రధ్ధ, పరీక్షణలు సరిగా చయ్యకపోడం‌  ఈ పరిస్థితిని స్వప్రయోజనాలకి వాడుకోడం‌, దరద్రుష్టమే కాదు‌ దుర్మార్గం కూడా. ఇలాటి వార్తలు ఊరికే రావు. 


ఈ సేవలో తమ ప్రాణాలనే ప్రణంగా పెట్టి అహోరాత్త్రలు పనిచేసిన వారి  సేవలకు తగిన గుర్తింపు అవసరం. ఆరోగ్య సురక్షలో లోట్లవల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు.  రాజకీయాలు, వాటిలో వచ్చే లాభ నష్టాలు శాశ్వతం కావు. అంతరాత్మకి ఎప్పుడోఒకప్పుడు జవాబు చెప్పాలి. అదేలేనివారు పశువుల కన్నా హీనం.చరిత్ర వారిని క్షమించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here