The Telugus

ప్రశంశకులు వేరు, భక్తులు వేరు

Photo Credit- https://www.pmindia.gov.in

ప్రశంశకులు వేరు, భక్తులు వేరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ   —  కొన్ని తెలుగు దినపత్రికల్లో పనిచేసే ఇంగ్లీష్ వారి సంతానం డింకర్‌ డినేష్ లకీ, నవా (రత్న) తేల్ అంగనా (navtelangana) సంపాదకులకీ మోడీ—-  పని తీరుని మెచ్చుకునే వారిని రెండు రఖాలుగా  విభజించవచ్చ వచ్చు 1.  ప్రశంసకులు 2..భక్తులు. 

పాతకాలపు రూఢి వాదులుగా పరిగణించబడే   “ముసలి” RSS కు చెందిన ‘ఇంగ్లీషు అలవాటులేని మోదీ, విదేశాల్లో చదువు కున్న ఆధునిక ,  మెషిన్ లో దుంపలువేసి బంగారం బయటకి తీయగలిగే, 50ఏళ్ళయువ నేతలకన్నా ఆధునిక ప్రచార సాధనాలు వాడగలిగారని తేలిపోయింది. ఈవిషయం ఒప్పుకున్నవారు‌ ప్రశంసుకులే. 

వారిని భక్తులని హేళన చేసేది ఫేషన్ కోసం వామపంథీయులు ఐన ‘జాతివాదం’ ని దుయ్యబట్టే ‘సిక్యు’ లర్ మనుషులే. (నేనం 40 ఏళ్ళ క్రితం వరవర రావు గారితో మాట్లాడితే తనకాలేజీ లో కొత్తగా naxals ఐన చాలామందికి అది ఉట్టి adventure మాత్రమే అనీ‌, వారు సంపన్న రైతుల బిడ్డలు‌, దొరగ్గానే లక్షలు కట్నం ఇచ్చే మొదటి పిల్లని పెళ్లి చేసుకునే అపసర వాదులనీ, అన్నారు)

జాతివాదం తప్పే. ‌ కులవాదం అంతకంటే ఎక్కువ తప్పు. కానీ ఈరెండూ హిందువులు మాత్రమే పాటిస్తున్నారనడం బుద్ధిలేనివారు మాత్రం అంటారు. ఈదేశంలో ఉన్న ముస్లింలు 75 తెగలకి యచెంది ఉంటారు. ఇరాన్ నుండి తరిమివేయబడిన పార్సీవారు, ముస్లిం దేశాలలో బహిష్కరించబడిన అహ్మ్ దీ శాఖవిరు హిందూవుల ‘తక్కువ’  కులం వారికన్నా ఎక్కువ శోషితులే. 

కాని దళితులకోసం  కన్నీరు కార్ర్చేవారికి వీరు కనిపించరు. ఏకులాన్నీ తక్కువగా చూడకూడదు. అలాగే క్రస్టియన్లలో హిందువుల కులాలకన్నా చాలా ఎక్కువ denominations ఉన్నాయి. ‘మూర్తి పూజ’నీ, బహుదేవతా పూజ (multi-theism) విధానాన్నీ,  విరోధించడం ఈ రెండు మతాలవారూ చేసినా ఇద్దరి మతాలనీ భారతదేశం సత్కరించింది. వారి మతాలకీ ఈదేశం లో పునాదులు వేసుకుని ప్రజ్వలించు కోడానికి ఆవకాశం ఇచ్చి, ప్రలోభాలు, 

దౌర్జన్యం ఉపయోగించి లక్షలమందిని convert చేయనివ్వడినికి అనువు  కల్పించడం భారత దేశంలో మాత్రం జరగ గలదు. ఇస్లామిక్ సంస్కృతికి చెందిన నెహ్రూ‌ అతని పరివారం అర శతాబ్థం కన్నా ఎక్కువ పరిపాలించి వరసగా ఎన్నో దశాబ్థాలు ముస్లిం శిక్షా మంత్రులకి విద్యావిధానం అప్పగించి‌, ఇద్దరు ముస్లిం అద్యక్షులని పెట్టి, రబర్ స్టేంప్ కాని మరొక ముస్లింని ఆపడం జరీగిందని అందరూ ఒప్పుకుటూరు. దీన్న వ్యతిరేకిఃచడం saffronization అని  ఎలా అంటారు? 

ఇలాటి నేపథ్యంలో, ‘మోదీ ప్రపంచానికే సుల్తాన్’ అని ప్రకటించిన ఒక తెలుగు చానల్ విడీయో చూసి ఇది BJP IT Cell నుంచి వచ్చిందా  అని నేను అడిగితే.ఒక భక్తుడికి కోపం వచ్చింది. “ఏం‌ అందులో తప్పేమీటి? మన ప్రధానమంత్రిని ఎందుకు పొగడ కూడదు?” అని జవాబిచ్చాడు.

ఇలాగే పారివారిక నేతలని ఒకప్పుడు పొగిడారు. చెక్క భజనా, చాలీసాలతో పొగిడితే ఒకరి  image చెడుతుంది.  భక్తుల.భజన వేరు‌, అతని విధానాలని ప్రశంసించడం వేరు. చేసిన పని  మంచిదే, కాని అది subtle గా లేకపోతే దాని వల్ల అతని వర్ఛస్సు కి హాని కలగవచ్చు.

పోలిసీలనీ‌, చేసిన మంచి పన్లనీ ప్రశంసించడం వేరు,  భక్తులుగా భజన చెయ్యడం  వేరు.

Exit mobile version