The Telugus

తెలుగు రాని తెలుగు వారు తండోపతండాలు,   నేర్పే ఉద్యమం అవసర0

www.thetelugus.com

ఇంతే  సంగతులు by సోభా

తెలుగు రాని తెలుగు వారు తండోపతండాలు,   నేర్పే ఉద్యమం అవసర0

ఇద్దరు తెలుగు వారు (ముఖ్యంగా పరరాష్ట్రాలలో)  కలిస్తే ఇంగ్లీష్ లోనో    హిందీలోనో .మాత్రమే  మాట్లాడడం మాములే.

తమ  భాషని నిరాదరిస్తున్ళ వారిలో ముఖ్యులు తెలుగువారు. ఎప్పుడూ పైభాషలలోనే మాట్లాడే ప్రవాసాంధ్రుల పిల్లలు లక్షలమంది తెలుగు చదవలేరు.రాబోయే తరంలో మాట్లాడలేరు కూడా. నేను ఇంటిదగ్గర నేర్చుకున్న తెలుగులో  జర్నలిసం మీద పుస్తకం రాస్తే ఎడిట్ చెయ్యడానికి ఎవరూ దొరకడం లేదు. ప్రకాశకుల  అన్వేషణలో ఎవరూ  సాయం  చెయ్యరు. (నా ఇంగ్లీషు పుస్తకం నాకుతెలియని కన్నడ  భాషలో అనంవదింపబడీ  ప్రచురితం  ఐనా తెలుగులో లేకపోడం వల్ల రాస్తున్నాను.  ప్రకాశకులు  ఎవరికీ తెలియక‌ అది అముద్రితం గానే ఉండిపోవచ్చు.)

తమిళ్, మరాఠీ. బెంగాలీ, మలయాళం, కన్నడ వారు అవతలి వారికి ఆభాష వచ్చని తెలిస్తే ఆందులోనే మాట్లాడు తారు.

 నా తెలుగులో కూడా చాలా తప్పులు ఉంటాయి. పదజ్ఞానం (vocabulary)చాలా తక్కువ. ఆ పుస్తకం లో ప్రతి వాక్యం దిద్దవలసి రాడానికి రెండు కారణాలు. ఒకటి కంప్యూటర్ లోకి ఎక్కించబడిన మొదటి భారతీయ భాష తెలుగైనా‌, లక్షలమంది తెలుగు వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైనా‌,  లేప్ టాప్  లేక  కంప్యూటర్ మీద తెలుగు రాయడంలో ఉన్న విధానాలలో చాలా లోపాలు ఉండడం వల్ల. రెండవది తెలుగు వ్యాకరణం: హ్రస్వ దీర్ఘకాలతో అర్ధం మారిపోడం వల్ల, ఇంగ్లీషు కీబోర్డు ఉపయోగిస్తే పచ్చే చికాకాకుల వల్ల. కని అంటే  జన్మనిచ్చి‌,  కాని అంటే  ‘but’- ఇంగ్లీషు కీబోర్డు లో క‌  ఖ  రెండిటికీ మొదట K నొక్కాలి. తరువాత h  నొక్కి తేనే ‘ఖ’ ఔతుంది. ప్రేమ’లేఖ’తో  మొదలైన వివాహం ప్రేమ’లేక’ విడాకుల కి దారితియ్యవచ్చు.

తెలుగులో ఇలాటి ఉదాహరణలు ఎన్నో. అలాగే తప్పుగా వత్తు పలికినా, పదాలAAww4q534eee5eeeeeeeeeeeeeeeE మధ్య తప్పుగా జాగా వస్తే అర్దం మారిపోతుంది.  ‘రామునితో  కపివరుడు’ అంటే అర్ధం రాముడితో హనుమంతుడు అని అందరూ చెప్తారు. అదే ‘రామునితోక పివరుండు’ అంటే రామునికి ఒక తోక తగలించి ‘పివరుడు’ అనే వింత వ్యక్తిని  పుట్టించి నవ్వు కలిగిస్తారు.

కంప్యూటర్ కి ప్రపంచ భాషలన్నిటిలో ఎక్కువ పనికి వచ్చే సంస్కృతానికి అతి దగ్గరలో ఉన్న తెలుగు భాష, ఏజాతిలో లేనందరు కంప్యూటర్ సైంటిస్టులు  (బహుశా చైనా వారు కాక)  ఉన్న తెలుగువారు చాలామంది  చదవలేరు,  రాయలేరు. వారిపిల్లలకి మాట్లాడడం కూడా రాకపోవచ్చు — క్రమేపీ.

ఈ సందర్భంగా నాకొక  కధ జ్ఞాపకం వచ్చింది. ఒక ముద్దొస్తున్న చిన్న పిల్లడు స్కూలు పూర్తయాక ఒక్కడూ

కూర్చుని ఉంటే జాలి కలిగి ఒకావిడ అడిగేరుట: “బాబూ ఇంటికి తీసుకు వెళ్ళడానికి నాన్నగారు వస్తారా?’ అని.

సమాధానం: ‘లేరు’. పాపం  అంతచిన్న వయసులో తండ్రిని పోగొట్టుగున్నాడు అని జాలి కలిగి “మరి అమ్మ వస్తారా‌,” అని అడీగితే మళ్లీ అదే జవాబు: ‘లేరు’.  పాపం అంత చిన్న పిల్లడు అనాధ అయాడని కళ్ళవెంట నీళ్ళతో ఆవిడ అడిగారు, “మరెవరు వస్తారు? ముద్దుమాటలతో వచ్చిన జవాబు:  “మమ్మీ‌, డేడీ కార్లో వస్తారు.”

అప్పుడు తెలిసింది‌, పిల్లడికి అమ్మా నాన్నా తెలియరు. మమ్మీ డేడీ తెలుసు తెలుగు  తెలియదు. ఇంగ్లీషు తెలుసు. చాలామందీ తెలుగు వారికీ దసరాపాటలు‌, బొమ్మలకోలువు తెలీయకపోయినా హెలోవీన్ తెలుసు.

ఒకటి కన్నా ఎక్కువ భాషలు వచ్చిన వారు  సగటు వ్యక్తులకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నవారౌతారని ప్రఖ్యాత రచయిత మేల్కామ్ గ్లాడ్ వెల్ (Malcom Gladwell)   అభిప్రాయం.  దీనికి కారణం ప్రతి  భాష syntax, భావవ్యక్తీకరణ తరహాలూ వేరుగా ఉండ టం వల్ల వీరు వేరు వేరు కోణాలలో ఆలోచించగలరు. ఎక్కువ భాషలు రాడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పిల్లలు  ఐదు భాషలు సునాయాసంగా నేర్చుకో గలరని విద్యా వేత్తలంటారు. 

నాకు తెలిసిన ఒకరు  ‘ద్వాదశ భాషావీణ.’ పన్నెండు భాషలలో BA, MA డగ్రీలు కాక ఆయనకి ఇంకొన్ని  భాషలు కూడా వచ్చు.  (ప్రతి డిగ్రీ మాఊరు వచ్చి మా ఇంట్లో ఉండి పరీక్ష రాసి ప్రధమ స్థాయిలో పాసయినదే. అన్ని పరీక్షల తారీకులూ, రోల్ నంబర్లు, పరరీక్ష రుసుము ఎంతో ఆతనికి జ్ఞాపకం — అంటే అంత తెలివి తేటలు ఉన్నాయనమాట.    బహుభాషా కోవిదుల తెలికి  ఇది మరో నిదర్శనం) 

ఈ పుస్తకం లో ప్రతి వాక్యం దిద్దవలసి రాడానికి రెండు కారణాలు. ఒకటి కంప్యూటర్ లోకి ఎక్కించబడిన మొదటి భారతీయ భాష తెలుగైనా‌, లక్షలమంది తెలుగు వారు (బహుశా చైనా వారు కాక)  సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైనా‌  లేప్ టాప్  లేక  కంప్యూటర్ మీద తెలుగు రాయడంలో ఉన్న విధానాలలో చాలా లోపాలు ఉండడం వల్ల. రెండవది తెలుగు వ్యాకరణం: హ్రస్వ దీర్ఘకాల లో ఆర్ధం మారిపోడం వల్ల, ఇంగ్లీషు కీబోర్డు ఉపయోగిస్తే పచ్చే చికాకాకులవల్ల. కని అంటే  జన్మనిచ్చి‌,  కాని అంటే  ‘but’- ఇంగ్లీషు కీబోర్డు లో క‌  ఖ  రెండిటికీ మొదట K నొక్కాలి. తరువాత  h  నొక్కి తేనే ‘ఖ’ ఔతుంది. ప్రేమ’లేఖ’తో  మొదలైన వివాహం ప్రేమ’లేక’ విడాకుల కి దారితియ్యొచ్చు. తెలుగులో  ఇలాటి  ఉదాహరణలు ఎన్నో. అలాగే తప్పుగా వత్తు పలికినా, పదాల మధ్య తప్పుగా జాగా వస్తే అర్దం మారిపోతుంది.          ‘రామునితో కపివరుడు’ అంటే అర్ధం రాముడితో హనుమంతుడు అని అందరూ చెప్తారు. అదే ‘రామునితోక పివరుండు’ అంటే రామునికి ఒక తోక తగలించి ‘పివరుడు’ అనే వింత వ్యక్తిని  పుట్టించి నవ్వు కలిగిస్తారు.

ఈ సందర్భంగా నాకొక  కధ జ్ఞాపకం వచ్చింది. ఒకముద్దొస్తున్న చాలా చిన్న పిల్లడు స్కూలు పూర్తయాక ఒక్కడూ

కూర్చుని ఉంటే జాలి కలిగి ఒకావిడ అడిగేరుట: “బాబూ ఇంటికి తీసుకు వెళ్ళడానికి నాన్నగారు వస్తారా?’ అని.

సమాధానం: ‘లేరు’. పాపం  అంతచిన్న వయసులో తండ్రిని పోగొట్టుగున్నాడు అని జాలి కలిగి “మరి అమ్మ వస్తారా‌,” అని అడీగితే మళ్లీ అదే జవాబు: ‘లేరు’.  పాపం అంత చిన్న పిల్లడు అనాధ అయాడని కళ్ళవెంట నీళ్ళతో ఆవిడ అడిగారు, “మరెవరు వస్తారు? ముద్దుమాటలతో వచ్చిన జవాబు:  “మమ్మీ‌, డేడీ కార్లో వస్తారు.”

అప్పుడు తెలిసింది‌, పిల్లడికి అమ్మా నాన్నా తెలియరు. మమ్మీ డేడీ తెలుసు తెలుగు  తెలియదు. ఇంగ్లీషు తెలుసు.

ఒకటి కన్నా ఎక్కువ భాషలు వచ్చిన వారు  సగటు వ్యక్తులకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నవారౌతారని ప్రఖ్యాత రచయిత మేల్కామ్ గ్లాడ్ వెల్ (Malcom Gladwell)   అభిప్రాయం.  దీనికి కారణం ప్రతి  భాషకీ syntax, భావవ్యక్తీకరణ తరహాలూ వేరుగా ఉండటం వల్ల వీరు వేరు వేరు కోణాలలో ఆలోచించగలరు. ఎక్కువ భాషలు రాడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.  పిల్లలు  ఐదు భాషలు సునాయాసంగా నేర్చుకోగలరు అని విద్యా వేత్తలంటారు. 

నాకు తెలిసిన ఒకరు  ‘ద్వాదశ భాషావీణ.’ పన్నెండు భాషలలో BA, MA డగ్రీలు కాక ఆయనకి ఇంకొన్ని  భాషలు కూడా వచ్చు.  (ప్రతి డిగ్రీ మాఊరు వచ్చి మా ఇంట్లో ఉండి పరీక్ష రాసి ప్రధమ స్థాయిలో పాసయినదే. అన్ని పరీక్షల తారీకులూ. రోల్ నంబర్లు. పరీక్ష రుసుము ఎంతో ఆతనికి జ్ఞాపకం — అంటే అంత తెలివి తేటలు ఉన్నా యనమాట.    బహుభాషా కోవిదుల తెలికి  ఇది మరో నిదర్శనం)

ఎందరినో ఎరిగినవారు తల్లిని మరిచి పోతారా? అలాగే మాత్రుభాష కూడా మరిచి పోకూడదని ఒక అభిప్రాయం.

కాని‌, కెజీ నుంచి ఇంగ్లీషు మాధ్యమమే ఉన్న ఈరోజుల్లో ఈ ఉద్యమం ఎవరు మొదలెడతారు?  ప్రతి  విషయంలో అమెరికాని అనుసరించే మనం వారి లాగే ఇంగ్లీషు దేశం ఐపోతామా? అమెరికా ఎన్నో దేశాలనుంచి వలస వచ్చినవారి దేశం (A nation of immigrants — ఇది జాన్ ఎఫ్. కెన్నడీ రాసిన ఒక పుస్తకం పేరు కూడా). అక్కడి ప్రజలందరూ వేరు వేరు దేశాలనుంచి వచ్చిన వారే… అందరికీ వారి మూలం తెలుసు — భాష రాక  పోయినా.  ఇటాలియన్, స్కాటిష్, స్పేనిష్, ఏశియన్‌, ఆఫ్రికన్, ఇలా ఎన్నో సంస్కృతుల మిశ్రమం అమెరికా. ఇప్పటికీ వారి roots వెతుక్కుంటూ

ఆ దేశాలకు వెళ్ళే అమెరికన్లు ఎందరో.

అదే మన ఆదర్శమా?

based on the content of English book The Telugu World 

Exit mobile version