మంచి సినిమాలు అంటే తీసిన వారిని ముంచేవా
By Someswar Bhagwat
మంచి సినిమాలు తీ్స్తే ప్రజలు వాటినే చూస్తారు. అంతేకాక వారికి మంచి సినిమాలట్ల రుచి కూడా పెరుగుతుంది. వారు సాంస్కృతికంగా ఒక మెట్టు మీదకి కూడా ఎక్కుతారు.
ఇవి అరశతాబ్థం కింద ఒక ప్రవాస ఆంథ్రుడిగా నా ఆలోచనలు. అప్పటికి ఇంకా తెలుగు రాష్ట్రాలు పెట్టెలేదు తలుగు దేశం నేను చూడను కూడా లేదు కాబట్టి తెలుగు వారు సినిమాలు
చూడడం కోసమే పుడతారనీ, సినిమా లేకపోతే సామూహికంగా చచ్చిఫోతారు అని నాకు తెలియదు.
ఇంట్లో తల్లి తండ్రుల వద్ద తెలుగు నేర్చుకోడః వల్ల ఆభాషలో చలాగొప్ప సాహిత్యం ఉన్నాదని తెలుసు (ఈ తరంలో Kids కూడా తెలియదు; పెద్దలకే లిపి రాక). అప్పటికీ ఇంకా UN ప్రకారం చచ్చిపోబోతున్న భాషల జుబితాలో తెలుగు చోటు చేసుకోలేదు.
‘కలం కార్మికుడీ’గా ఇంగ్లీషు పత్రికలలో పని చేసినా తెలుగు లో 45 ఏళ్ళుగా రాయకుండా ఉన్నా తెలుగు సినిమాలు చూడడం మానలేదు. కాని ఒక.కొత్త ఆలోచన వచ్చింది:”పూర్వం ‘మొదట కదిలే చిత్రాలః వచ్చేయి. వాటిని movies అనేవారు. మూగ చిత్రాలకి మాటలు వచ్చాక వాటిని talkies అంటున్నాం . ఇప్పుడు కంపు కొడుతున్న వాటిని stinikies అనాలా?
పేరు ఏదైనా ఒకటి నిజం. అప్పుడు రాత్రి 1గంట నుండి 2వరకు 9 మైళ్ళ దూరంలో ఉన్న విమానాశ్రయంకి చాలా సార్లు వెళ్ళి ప్రముఖ వ్యక్తులని కలిసి మాట్లాడుతూ ఉండడం అలవాటు (ఆ రోజులలో విమానంలో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తీ ప్రముఖుడే.) వారికి కూడా గంట విరామం (ఓక విమానం నుండి. మరొక దొనిఠి తపాలా సంచీలు తర లించ డానికి) ఊసు పోయేది.
అలాటి సందర్భంలో ఒక ప్రముఖ తెలుగు నిర్మాతని అడిగాను. ప్రజలకి కావలసిన చెత్తసినిమా తియ్యడం కన్నా మంచి సినిమాలు తీసీ వారి దృక్పథం మార్చ కూడదా?
ఇద్దరు తెలుగు వారు కలిస్తే ఇంగ్లీషు లోనే మాట్లాడడం సహజం కదా?
నా తెలుగు ప్రశ్నకి అతని ఇంగ్లీషు జవాబు:”Young man, (అప్పుడు నా వయసు 18) We are in this for making money, not for charity”.
(మేము ధర్మం చెయ్యడానికి రాలేదు. డబ్బుకోసం వచ్చాం). నటన చేసేవారు అందరూ తాము ఉత్తమ చిత్రాల్లో నే నటిస్తున్నట్టు ప్రగల్భాలు పలికివా కోట్లు ఇస్తే అశ్లీల పాత్రలకీ కూడా ఒప్ఠుంకుంటున్నారు…
కోట్లు ఖర్చవుతన్నప్పుడు పెట్టేవారు నష్టం గురించి భయపడడం సహజం.